skip to main
|
skip to sidebar
Random thoughts
Wednesday, July 8, 2015
చినుకా చాలించు నీ అలక
చినుకా చాలించు నీ అలక
నీ సడి లేక , నీ తడి చేరక
వాలిపోతుంది చేనులో మొలక
మూగబోయింది చెట్టు మీది చిలక
చినుకా చాలించు నీ అలక
ఎండెను ఆ వాగు వంక
వెక్కిరిస్తోంది తెల్లని ఇసుక
జాలి పడవా ఓ మబ్బు తునక
చినుకా చాలించు నీ అలక
చినుకా చాలించు నీ అలక
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
Blog Archive
►
2016
(4)
►
August
(3)
►
July
(1)
▼
2015
(1)
▼
July
(1)
చినుకా చాలించు నీ అలక
►
2014
(8)
►
September
(2)
►
June
(1)
►
April
(1)
►
January
(4)
►
2013
(7)
►
August
(1)
►
January
(6)
►
2012
(5)
►
December
(1)
►
October
(1)
►
August
(1)
►
July
(2)
►
2011
(4)
►
October
(1)
►
September
(1)
►
January
(2)
►
2010
(2)
►
October
(1)
►
January
(1)
►
2009
(10)
►
December
(8)
►
September
(2)
►
2006
(1)
►
December
(1)
About Me
hari pashikanti
India
View my complete profile
No comments:
Post a Comment