ఎ ఆర్ రెహ్మాన్ గారు స్వరపరిచిన కడలి పాటలు విన్నాక నా మనసు చివుక్కు మంది, ఏంటి ఈ పాటలు అని ? అవి ఎంత సంగీత ప్రదానమైన పాటలు అయినా ఆ పాటల పదాలకు అర్ధం ఉండాలిగా ? వనమాలి లాంటి రచయిత భాష ను మరి ఇలా అరవ పర్వం చెయ్యాలా ? వాళ్ళకంటే తెలుగు రాదు, ఎంత సేపు పదాల అమరిక సరిపోయి మాతృక లో ఉన్న ధ్వని వినిపిస్తే చాలు, కాని నిజంగా తెలుగు సాహిత్యాన్ని ఆస్వాదించే వాళ్ళు ఈ పాటలను వినగాలుగు తారా అని ఒక్కసారైనా మనసు పెట్టి వనమాలి గారు ఆలోచిస్తీ బాగుండేది .
ఈ వరుసలో ఆలోచిస్తున్న నాకు తట్టిన ఒక గీతం ఇది, దీనికి ఎవరైనా పాశ్చాత్య భాణి కట్టగలరా ?
కన్నె కడలిగ వస్తుంటే
కనులు రెండు చాలవు లే
గుండె లోతున ముల్లేదో
గుచ్చుకొని నను చంపేలే
ఇంత వరకు ఈ వయసు
అంత సొగసు ఎరుగదు లే
కన్నె కడలిగ వస్తుంటే
కనులు రెండు చాలవు లే
మనసు అన్నది నాలోనే
కొత్తగా నేడు పుట్టెను లే
వేడి గాలుల వేసవి లో
ఊహకందని లోకంలో
ఈ వరుసలో ఆలోచిస్తున్న నాకు తట్టిన ఒక గీతం ఇది, దీనికి ఎవరైనా పాశ్చాత్య భాణి కట్టగలరా ?
కన్నె కడలిగ వస్తుంటే
కనులు రెండు చాలవు లే
గుండె లోతున ముల్లేదో
గుచ్చుకొని నను చంపేలే
ఇంత వరకు ఈ వయసు
అంత సొగసు ఎరుగదు లే
కన్నె కడలిగ వస్తుంటే
కనులు రెండు చాలవు లే
మనసు అన్నది నాలోనే
కొత్తగా నేడు పుట్టెను లే
వేడి గాలుల వేసవి లో
తను నవ్వితే మంచు బిందువు లే
కన్నె కడలిగ వస్తుంటే
కనులు రెండు చాలవు లే
కనులు రెండు చాలవు లే
జనుల మధ్యన ఉన్నా నే
నాకు నేనే ఒంటరినేఊహకందని లోకంలో
రేయి పగలు గడిపితినే
కన్నె కడలిగ వస్తుంటే
కనులు రెండు చాలవు లే
కనులు రెండు చాలవు లే

No comments:
Post a Comment