Thursday, December 31, 2009
Telangana enduku ? (geyam)
తెలంగాణ ఎందుకో
బతుకమ్మ పువ్వునడుగు
యాదగిరి గుట్టనడుగు
తెలంగాణ ఎందుకో
పాలమూరు పారెనడుగు
నిజామ్బాదు చెరుకునడుగు
తెలంగాణ ఎందుకో
ఉస్మానియా ఇటుకనడుగు
పాతబస్తీ ఇస్కూల్ నడగు
తెలంగాణ ఎందుకో\
కృష్ణమ్మా నీటి బొట్టునడుగు
నల్గొండల బావి బోర్లనడుగు
తెలంగాణ ఎందుకో
సిర్సిల్ల దారపోగ్గు నడుగు
పోచంపల్లి మగ్గాలనడుగు
తెలంగాణ ఎందుకో
సింగరేణి బొగ్గునడుగు
సిర్పూర్ కాగజ్నగర్నడుగు
తెలంగాణ ఎందుకో
ఓరుగల్లు కోటనడుగు
రంగారెడ్డి నేలనడుగు
తెలంగాణ ఎందుకో
సచివాలయం ఆఫీసర్ల కుర్చీలనడుగు
సీఎమ్ము పోస్టునడుగు
తెలంగాణ ఎందుకో
ఉడుకుతున్న మా రక్తాన్నడుగు
బిగుసుకుంటున్న మా పిడికిల్లనడుగు
బతుకమ్మ పువ్వునడుగు
యాదగిరి గుట్టనడుగు
తెలంగాణ ఎందుకో
పాలమూరు పారెనడుగు
నిజామ్బాదు చెరుకునడుగు
తెలంగాణ ఎందుకో
ఉస్మానియా ఇటుకనడుగు
పాతబస్తీ ఇస్కూల్ నడగు
తెలంగాణ ఎందుకో\
కృష్ణమ్మా నీటి బొట్టునడుగు
నల్గొండల బావి బోర్లనడుగు
తెలంగాణ ఎందుకో
సిర్సిల్ల దారపోగ్గు నడుగు
పోచంపల్లి మగ్గాలనడుగు
తెలంగాణ ఎందుకో
సింగరేణి బొగ్గునడుగు
సిర్పూర్ కాగజ్నగర్నడుగు
తెలంగాణ ఎందుకో
ఓరుగల్లు కోటనడుగు
రంగారెడ్డి నేలనడుగు
తెలంగాణ ఎందుకో
సచివాలయం ఆఫీసర్ల కుర్చీలనడుగు
సీఎమ్ము పోస్టునడుగు
తెలంగాణ ఎందుకో
ఉడుకుతున్న మా రక్తాన్నడుగు
బిగుసుకుంటున్న మా పిడికిల్లనడుగు
Entha Kalam aagali ?
ఎంత కాలం ఆగాలి ,
ఎంత దూరం నడవాలి ,
స్వచ్చమైన నీటి కోసం
మాది ఐన నేల కోసం
ఎంత కాలం ఆగాలి ,
ఎంత దూరం నడవాలి ,
ఎంత దూరం నడవాలి ,
స్వచ్చమైన నీటి కోసం
మాది ఐన నేల కోసం
ఎంత కాలం ఆగాలి ,
ఎంత దూరం నడవాలి ,
సమైక్యాంద్ర అని పళ్ళు ఇకిలించే వాళ్ళకు
లేవు కళ్ళు , మనసు అంతా కుళ్ళు కుళ్ళు
ఎంత కాలం ఆగాలి
ఎంత దూరం నడవాలి
తెలుగు అంటె తమదే అంటూ
మూడు కోట్ల నోటి మాట వొట్టి అంటూ
సినిమలండ్ల జోకర్లు విల్లన్లు పనిమనుషులు వీలే అంటూ
చూపించే వీళ్ళ తోటి
కలసి వుంటే ఎట్లా కలుగు మేలు మాకు
ఎంత కాలం ఆగాలి
ఎంత దూరం నడవాలి
ఒక్క మాట మరచిపోకు
తెలంగాణా పది జిల్లాల గుండె సప్పుడు
దరువేస్తూ కదిలితేయ్ మా దండు
ఏమవుతాదో మీకు తెలుసు
లేవు కళ్ళు , మనసు అంతా కుళ్ళు కుళ్ళు
ఎంత కాలం ఆగాలి
ఎంత దూరం నడవాలి
తెలుగు అంటె తమదే అంటూ
మూడు కోట్ల నోటి మాట వొట్టి అంటూ
సినిమలండ్ల జోకర్లు విల్లన్లు పనిమనుషులు వీలే అంటూ
చూపించే వీళ్ళ తోటి
కలసి వుంటే ఎట్లా కలుగు మేలు మాకు
ఎంత కాలం ఆగాలి
ఎంత దూరం నడవాలి
ఒక్క మాట మరచిపోకు
తెలంగాణా పది జిల్లాల గుండె సప్పుడు
దరువేస్తూ కదిలితేయ్ మా దండు
ఏమవుతాదో మీకు తెలుసు
Monday, December 21, 2009
History of denial and deceipt done to telangana
If you were wondering y telangana needs to be formed and words like 'gentlemens agreement', '6 point formula' , '610 GO', 'mulki rule' are foreign to you. Then I request you have a look at this video and it's successors to know the history of telangana.
Did we not ask for development in Telangana.
One of the argument of anti-telangana protestors is, why do you want telangana ? why don't your leaders ask for development all the while ? Well here is an excellent speech from Harish Rao in assembly.
Telangana enduku ?
A lot of fellow indians ask why should there be a separate state, when all telugu speaking people can stay together. Here is a quick glance to know why ?
Tuesday, December 1, 2009
How to Delay dba schedular jobs
Was stuck with a problem where I had to delay the running of dba schedular jobs without changing
the state of the jobs. A simple solution for that was to reduce the job queue processes.
Alter system
set job_queue_processes = 0;
I promise none of your jobs will be picked up :), of-course u need dba priv's to do this.
the state of the jobs. A simple solution for that was to reduce the job queue processes.
Alter system
set job_queue_processes = 0;
I promise none of your jobs will be picked up :), of-course u need dba priv's to do this.
Thursday, September 24, 2009
Why I prefer Google search over yahoo or bing
Well I was searching for reviews of LG television model LG-32LH60YR, it is quite new and there aren't much of traces of it on web. But still Google managed to pick whatever existed.
I tried yahoo, it atleast pointed me back to the LG site but Bing was worse, says nothing.
Long Live Google.
I tried yahoo, it atleast pointed me back to the LG site but Bing was worse, says nothing.
Long Live Google.
Friday, September 4, 2009
JSF starter with Jdeveloper
If you want start with Jdeveloper to create and run a JSF app, this is a good one to begin with.
Subscribe to:
Comments (Atom)

